James Cameron About The Avengers The Endgame Success|అవతార్ 2, 3 చిత్రాలు రికార్డులు తిరగరాస్తాయా..?

2019-09-12 1

In an interview to Deadline, James Cameron said, “Avengers: Endgame is demonstrable proof that people will still go to movie theatres. The thing that scared me most about making Avatar 2 and Avatar 3 was that the market might have shifted so much that it simply was no longer possible to get people that excited about going and sitting in a dark room with a bunch of strangers to watch something.”
#jamescameron
#avengerstheendgame
#avatar
#tollywood
#hollywood

అవెంజర్స్: ఎండ్‌గేమ్... అవతార్ రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలోకి వెళ్లిన నేపథ్యంలో.... ప్రధాన పోటీదారుగా ఉన్న అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఏదైనా వివాదాస్పద కామెంట్ చేస్తారని అంతా ఊహించారు. అందరూ ఇలా ఊహించడానికి కారణం గతంలో సూపర్ హీరో చిత్రాలను కామెరూన్ విమర్శిచడమే. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ డిస్నీ, మార్వెల్ సంస్థల అచీవ్మెంటును అభినందిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... ఎండ్‌గేమ్ సక్సెస్ తనలో చాలా నమ్మకాన్ని పెంచింది అని వ్యాఖ్యానించారు.